పీవీ మార్గ్ లో వున్న జ్ఞానభూమిలో మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో నెక్లెస్ రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ డా. తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్ తదితరులు
పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న సిఎం కెసిఆర్
పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న సిఎం కెసిఆర్