Gold Rates: రూ.1.30 ల‌క్ష‌లు దాటిన బంగారం

హైద‌రాబాద్ (CLiC2NEWS): బంగారం కొండెక్కుతోంది. ధ‌ర‌లు రోజురోజుకి సామాన్యుడికి అంద‌నంత ఎత్తుకు దూసుకెళ్తోంది.

హైద‌రాబాద్‌లో…
24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధ‌ర రూ. 3 వేల‌కు పైగా పెరిగి… ప్ర‌స్తుతం రూ 1,31,500ల‌కు చేరింది.

22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 1,17,150 ల‌కు చేరింది.

కిలో వెండి ధ‌ర రూ. 10 వేలు పెరిగి రూ. 1,17,300లకు చేరింది.

అగ్ర‌రాజ్యం అమెరికాలో ష‌ట్‌డౌన్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. అక్క‌డ ఆర్థిక కార్యక‌లాపాలు ఎప్ప‌టిలాగే య‌థావిధిగా కొన‌సాగుతున్నాయి. అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిణాల‌మాల నేప‌థ్యంలో బంగారం ధ‌ర పెరుగుతోంద‌ని ఆర్థిక విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Also Read: హ‌నుమ‌కొండ జిల్లాలో చెట్టును ఢీ కొన్న కారు.. ఇద్ద‌రు మృతి

 

Leave A Reply

Your email address will not be published.