తెలంగాణ‌లో ఉపాధ్యాయుల ప‌దోన్న‌తుల‌కు స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని ఉపాధ్యాయుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌నందించింది. ఉపాధ్యాయుల ప‌దోన్న‌తుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపంది. దీనికి సంబంధించిన ద‌స్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి సంత‌కాలు చేశారు. దీంతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 2000 మంది ఉపాధ్యాయుల‌కు ప‌దోన్న‌తులు ల‌భించే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లో షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

రాష్ట్రంలోని ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్ల‌కు త్వ‌ర‌లో ప‌దోన్న‌త‌లు రానున్నాయి. స్కూల్ అసిస్టెంట్‌ల‌కు గెజిటెడ్ హిడ్‌మాస్ట‌ర్‌లుగా ప‌దోన్న‌తి రావాల్సి ఉంది. గ‌తేడాది స‌మారు 1500 మంది స్కూల్ అసిస్టెంట్ల‌కు ప‌దోన్న‌తులు ఇచ్చారు. ఇంకా 750 గెజిటెడ్ హెచ్ ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల‌ను ఎస్‌జిటిల‌తో భ‌ర్తీ చేయ‌నున్నారు.

 

4 Comments
  1. web page says

    Nice blog here! Also your website loads up very fast!
    What host are you using? Can I get your affiliate link to your host?

    I wish my site loaded up as quickly as yours lol

  2. Great blog here! Additionally your site lots up fast!

    What web host are you the usage of? Can I am getting
    your associate hyperlink on your host? I want my website loaded up as fast as yours
    lol

  3. You will receive a 6-digit verification code to your
    selected email address.

  4. I’m not sure exactly why but this site is loading very slow for me.
    Is anyone else having this problem or is it a problem on my end?
    I’ll check back later on and see if the problem still exists.

Leave A Reply

Your email address will not be published.