భారీ వర్షాలు.. వరద నీరు దృశ్యాలు (photos)
Floods: భారీ వర్షాలు కారణంగా రహాదారులపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కొన్ని చోట్ల రోడ్డు మార్గం కొట్టుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలుకురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు విలవిల


