హైద‌రాబాద్ – విజ‌య‌వాడ హైవేపై త‌గ్గ‌ని `సంక్రాంతి` ట్రాఫిక్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ నుంచి భారీ ఎత్తున ప్ర‌జ‌లు సొంతూళ్ల‌కు బ‌య‌లు దేర‌డంతో విజ‌య‌వాడ‌- హైద‌రాబాద్‌పై వాహ‌నాల ర‌ద్దీ కొన‌సాగుతోంది. గ‌త మూన్నాలుగు రోజులుగా భారీ సంఖ్య‌లో వాహ‌నాలు ఆంధ్ర‌వైపు త‌రలుతున్నాయి. పెద్ద సంఖ్యంలో వాహ‌నాలు ప్ర‌యాణిస్తుండ‌టంతో పోలీసులు త‌గిన చ‌ర్య‌లు తీసుకున్నారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున భారీ ఎత్తున ఒకేసారి వాహ‌నాలు రావ‌డంతో ట్రాఫిక్ జామ్ నెల‌కొంది. పంతంగి టోల్ ప్లాజా వ‌ద్ద అధికంగా టోల్ బూత్‌ల‌ను సిబ్బంది ఓపెన్ చేశారు. భారీగా వాహ‌నాలు త‌ర‌లివ‌స్తుండ‌టంతో ఎపిలోని నందిగామ వ‌ద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దీంతో వైజంక్ష‌న్ వ‌ద్ద భారీగా ర‌ద్దీ ఏర్ప‌డింది.

Also Read: సోమ్‌నాథ్‌లో మోడీ.. కాన్వాయ్ వెంట 108 అశ్వాలు

3 Comments
  1. ラブドール says

    For most up-to-date news you have to pay a quick visit web and on world-wide-web I found this website as
    a finest web page for most recent updates.

  2. セクシー下着 says

    Thanks for sharing such a fastidious idea, paragraph
    is nice, thats why i have read it completely

Leave A Reply

Your email address will not be published.