U19 Asia Cup: 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం

Asia Cup U19: (India  Vs UAE)  యుఎఇపై 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం..

అండ‌ర్ -19 ఆసియా క‌ప్ మ్యాచ్‌లో భార‌త్ అద్భుత‌మైన విజ‌యం సొంతం చేసుకుంది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 234 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త్ బౌల‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ 95 బంతుల్లో 171ప‌రుగులు తీశాడు. 9 ఫోర్లు, 14 సిక్స‌ర్ల‌తో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. 50 ఓవ‌ర్ల‌లో భారత్ 6 విక‌ట్ల న‌ష్టానికి 433 ప‌రుగులు చేయ‌గా.. యుఎఇ 7 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

 

AP: లోయ‌లో ప‌డిన బ‌స్సు 9 మంది మృతి

1 Comment
  1. […] Sports News:  U19 Asia Cup: 234 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం […]

Leave A Reply

Your email address will not be published.