Health Tips: పుదీనా ఆకులతో అత్యద్భుత ప్రయోజనాలు

నిద్రలేమి రోగానికి పుదీనా ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మూడు గ్రాములు పుదీనా రసం, 200 గ్రాముల నీటిలో రెండు నిమిషాల పాటు మరిగించి వడగట్టాలి. ఈ పుదీనా చాయ్ లో రెండు చెంచాల తేనే కలిపి ప్రతిరోజు రాత్రివేళ నిద్రించే ముందు త్రాగాలి. దీని వలన గాఢ నిద్ర పడుతుంది. దీని వలన మూడు వారాలలో సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.