పంచాంగం: డిసెంబ‌రు 11- 24

పంచాంగం: ఆదివారం, 11.12.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.తదియ ప.1.31 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: పునర్వసు రా.6.45 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.3.37 నుండి 5.22 వరకు
దుర్ముహూర్తం: సా.4.08 నుండి 5.54 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.11 నుండి 10.32 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
సంకటహర చతుర్ధి
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 12.12.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.చవితి ప.3.41 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పుష్యమి రా.9.21 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.12.14 నుండి 12.58 వరకు
తదుపరి ప.2.26 నుండి 3.10 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 13.12.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.పంచమి సా.5.47 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఆశ్లేష రా.11.53 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.11.31 నుండి 1.16 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.35 నుండి 9.21 వరకు
తదుపరి రా.10.35 నుండి 11.27 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 14.12.22
–––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.షష్ఠి రా.7.36 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మఖ రా.2.07 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ప.12.57 నుండి 2.43 వరకు
దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.15 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 15.12.22
–––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.సప్తమి రా.9.06 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: పుబ్బ లె .4.01 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ.10.44 నుండి 12.28 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.04 నుండి 10.50 వరకు
తదుపరి ప.2.29 నుండి 3.11 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 16.12.22
–––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.అష్టమి రా.10.11 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఉత్తర తె.5.27 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి హస్త
వర్జ్యం: ప.11.37 నుండి 1.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.20 వరకు
తదుపరి ప.12.15 నుండి 1.01 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 17.12.22
––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.నవమి రా.10.44 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: హస్త పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.2.13 నుండి 3.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.27 నుండి 7.55 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.12.54 గంటలకు కన్యాలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
ధనుర్మాసం ప్రారంభం.
–––––––––––––––––––––––––

పంచాంగం: ఆదివారం, 18.12.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.దశమి రా.10.46 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: హస్త ఉ.6.31 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: ప.2.43 నుండి 4.19 వరకు
దుర్ముహూర్తం: సా.3.56 నుండి 4.40 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.8.11 నుండి 9.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 19.12.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.ఏకాదశి రా.10.14 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: చిత్త ఉ.6.34 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: ప.12.30 నుండి 2.05 వరకు
దుర్ముహూర్తం: ప.12.17 నుండి 1.03 వరకు
తదుపరి ప.2.31 నుండి 3.15 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వఏకాదశి
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 20.12.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.ద్వాదశి రా.9.26 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: స్వాతి ఉ.6.51 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ప.12.17 నుండి 1.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.22 వరకు
తదుపరి రా.10.38 నుండి 11.31 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 21.12.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.త్రయోదశి రా.7.58 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: అనూరాధ తె.5.29 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ఉ.10.11 నుండి 11.43 వరకు
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.20 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.09 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 22.12.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.చతుర్దశి సా.6.24 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: జ్యేష్ఠ తె.4.32 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి మూల
వర్జ్యం: ఉ.10.52 నుండి 12.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.10 నుండి 10.52 వరకు
తదుపరి ప.2.31 నుండి 3.14 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 23.12.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: అమావాస్య సా.4.38 వరకు
తదుపరి పుష్య శు.పాడ్యమి
నక్షత్రం: మూల రా.3.02 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ప.12.01 నుండి 1.32 వరకు
తిరిగి రా.1.31 నుండి 3.02
దుర్ముహూర్తం: ఉ.8.40 నుండి 9.24 వరకు
తదుపరి ప.12.21 నుండి 1.04 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 24.12.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య‡మాసం
తిథి: శు.పాడ్యమి ప.2.11 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పూర్వాషాఢ రా.1.23 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.11.56 నుండి 1.26 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.32 నుండి 7.59 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: న‌వంబ‌రు 27 – డిసెంబ‌రు 10

Leave A Reply

Your email address will not be published.