నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఎర్త్ సైన్స్ స్ట‌డీస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు

NCESS: ఎన్‌సిఇఎస్ఎస్ , కేర‌ళ‌లో 10 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. బిటిక్ , పిజి , పిహెచ్‌డి ఉత్తీర్ణులైన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దికన భ‌ర్తీ చేయ‌నున్నారు. రాత పరీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల‌కు ఎంపిక జ‌రుగుతుంది. ద‌ర‌ఖాస్తుల‌ను జులై 21వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. 35 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపికైన వారికి నెల‌కు మూల వేత‌నం రూ. 56,000 అందుతుంది. పరీక్ష తేదీ, ప్ర‌దేశం, సిల‌బ‌స్‌.. మొద‌లైన విష‌యాల గురించి పూర్తి వివ‌రాల‌కు https://www.ncess.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.