ఎపిలో ‘లా’ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాద విద్యనభ్యసించేందుకు కళాశాలలో అడ్మిషన్స్‌కోసం నోటిఫికేషన్ విడుదలయింది. APLAWCET- 2021/AP PG LAWCET లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఈనెల 18త తేదీ నుండి 22వ తేదీ వరకు ఎపి ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్ sche.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.