22 ఫిబ్ర‌వ‌రి 2022: ఇది ఒక అద్భుతo!

22 ఫిబ్ర‌వ‌రి 2022 ఇది ఒక అద్భుతo.. ఈ తేదీకి ప్ర‌త్యేక‌త ఉంది. వెయ్యి సంత్సరాల తరువాత వచ్చే అరుదైన సంఖ్య. రెండు లో తేదీ నెల సంవత్సరం రావడం అందులో మనం జీవించి ఉండడం .

22022022

ఈ తేదీ పాలిండ్రోమ్‌, అంబిగ్రామ్‌గా ఉంటుంది. పాలిండ్రోమ్ అంటే.. ముందు నుంచి, వెనుక నుంచి చ‌దివితే అదే అర్థం వ‌స్తుంది. అంబిగ్రామ్ అంటే.. పై నుంచి, కింది నుంచి చ‌దివినా అదే అర్థం వ‌స్తుంది.

అందులో రెండు (2) అనే నంబ‌ర్‌ను డిజిట్ క్లాక్ ఫార్మ‌ట్‌లో రాయాల్సి ఉంటుంది. అందుక ఈ తేదీ అరుదైనది. ఇలాంటివి ఇప్పుడో ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తాయి.

మరో వేయి సంవత్సరాల తరువాత వచ్చే ఇలాంటి అరుదైన సంఖ్య మూడు (2023)లో కూడా మనమందరం ఇలాగే కలుద్దాం ఆ రోజున వచ్చే మూడవ సంఖ్య తో కూడా కలుపుకొని అందరికీ శుభాకాంక్షలు.
కాలం చాలా విలువైనది
అన్ని సమస్యలకూ కాలమే సమాధానం.

 

మీ
ఎస్.వి.రమణా చారి
సీనియర్ జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.