Telangana: రేపు రాష్ట్ర కేబినేట్‌ స‌మావేశం

హైద‌రాబాద్ (CLiC2NEWS) : రేపు మ‌ధ్యాహ్నం ‌తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గ అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈ నెల 19 తో‌ ముగియ‌నున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ పొడిగింపు, సీజ‌న‌ల్ వ్యాధులు, త‌దిత‌ర అంశాల‌పై మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. వ‌ర్ష‌పాతం, వానాకాలం సాగు, సాగు సంబంధిత అంశాలు, గోదావ‌రిలో నీటి ఎత్తిపోత‌, జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తిపై కూడా చ‌ర్చించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.