హైద‌రాబాద్‌లో వ‌ర్ష బీభ‌త్సం (వీడియోలు)

బ‌ల్కంపేట దేవాల‌యంలోకి భారీగా చేరిన వ‌ర‌ద నీరు

 

 

వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోతున్న కార్లు

 

దిల్‌సుఖ్‌న‌గ‌ర్ సాయిబాబా ఆల‌యం వ‌ద్ద భారీగా చేరిన వ‌ర‌ద నీరు

 

 

 

న‌గ‌రంలోని ఓ ఆసుప‌త్రి వ‌ద్ద వ‌ర‌ద నీరు

 

అంబ‌ర్‌పేట ముస‌రాంభాగ్ వ‌ద్ద‌ మూసీ వ‌ర‌ద‌తో రాక‌పోక‌లు నిలిచిపోయిన దృశ్యాలు

 

(త‌ప్ప‌క‌చ‌ద‌వండిః వరద బీభత్సం: తెలంగాణలో 2 రోజుల సెలవు)

 

భారీ వ‌ర‌ద‌ల‌తో పొంగిపొర్లుతున్న ముసీ న‌ది

 

భారీ వ‌ర‌ద‌ల‌తో పొంగిపొర్లుతున్న ముసీ న‌ది

 

నిండుకుండ‌లా మారిన ట్యాంక్‌బండ్‌

 

ట్యాంక్‌బండ్ వ‌ద్ద భారీగా వ‌ర‌ద నీరు

 

ఎప్పుడు నీరులేక వెల‌వెల‌బోయే ఉస్మానియు వ‌ర్సిటీలోని మోహినీ చెరువు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతోన్న దృశ్యం

1 Comment
  1. zoritoler imol says

    Outstanding post, you have pointed out some good points, I besides believe this s a very wonderful website.

Leave A Reply

Your email address will not be published.