ఖమ్మం: లకారం ట్యాంక్ బండ్ నందు యోగా కార్య‌క్ర‌మం

 ఖమ్మం (CLiC2NEWS): అంతర్జాతీయ యోగా దినోత్సవం పుర‌స్క‌రించుకొని శ‌నివారం లకారం ట్యాంక్ బండ్ ఖమ్మం నందు యోగా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. లకారం వాకర్స్‌ యూనియన్ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆయుర్వేద వైద్యులు, యోగాచార్యులు డాక్టర్ బహర్ ఆలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొలనుపాక శ్రీనివాసరావు, సెక్రెటరీ భోగి వెంకన్న, ట్రెజరర్ కుమ్మరి వెంకటేశ్వర్లు, మహిళా క్లబ్ ప్రెసిడెంట్ డి.జ్ఞానేశ్వరి, సెక్ర‌ట‌రి రాజ్యలక్ష్మి, ట్రెజరర్ ఉషారాణి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ డీపీసీ రావు, కొలనుపాక రమాదేవి, కోచ్ ఎస్ కే సైదులు మ‌రియు 150 వాకర్ మెంబర్స్ ఆయుష్ యోగ ఇన్స్పెక్టర్ డి సంధ్యారాణి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read:  ఫాదర్స్ డే సందర్భంగా….

Leave A Reply

Your email address will not be published.