GHMC: ఉస్మానియా ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

హైద‌రాబాద్ : Greater Hyderabad Municipal Corporation (GHMC) Mayor గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం ఉద‌యం ఉస్మానియా ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రిలో పారిశుద్ధ్యం నిర్వ‌హ‌ణ ప‌ట్ల అధికారుల‌పై మేయ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా, ప‌రిస‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మేయ‌ర్ ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.