పంచాంగం: జూలై 10 – 23 (2022)

పంచాంగం: ఆదివారం, 10.07.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.ఏకాదశి ఉ.9.55 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: విశాఖ ఉ.6.32 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.10.16 నుండి 11.51 వరకు
దుర్ముహూర్తం: సా.4.52 నుండి 5.43 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
తొలి ఏకాదశి, శయన ఏకాదశి.
………………………………………………
పంచాంగం: సోమవారం, 11.07.22
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.7.51 వరకు
తదుపరి త్రయోదశి తె.5.31 వరకు(తెల్లవారితే మంగళవారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా.3.45 వరకు
తదుపరి మూల
వర్జ్యం: ఉ.10.26 నుండి 11.55 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 12.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.చతుర్దశి రా.3.04 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: మూల రా.2.07 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.11.11 నుండి 12.34 వరకు
తిరిగి రా.12.37 నుండి 2.09 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.02 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 13.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: పౌర్ణమి రా.12.35 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: పూర్వాషాఢ రా.12.30 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.11.02 నుండి 12.33 వరకు
దుర్ముహూర్తం: ప.11.39 నుండి 12.30 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
వ్యాస(గురు)పౌర్ణమి
––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 14.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.పాడ్యమి రా.10.11 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.10.52 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.7.54 నుండి 9.24 వరకు
తిరిగి రా.2.34 నుండి 4.05 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.46 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.02 నుండి 11.54 వరకు, తిరిగి సా.4.12 నుండి 5.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 15.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.విదియ రా.7.51 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: శ్రవణం రా.9.21 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.1.06 నుండి 2.36 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.42 నుండి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 16.07.22
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.తదియ సా.5.44 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ధనిష్ఠ రా.8.02 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.2.55 నుండి 4.25 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.21 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.43 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 17.07.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.చవితి ప.3.51 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: శతభిషం రా.6.57 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.1.10 నుండి 2.43 వరకు
దుర్ముహూర్తం: సా.4.49 నుండి 5.42 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 18.07.22
–––––––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం , గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.పంచమి ప.2.16 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పూర్వాభాద్ర సా.6.15 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: తె.3.42 నుండి 5.20 వరకు
దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 19.07.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.షష్ఠి ప.1.07 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.5.57 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.03 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.42 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 20.07.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.సప్తమి ప.12.24 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: రేవతి సా.6.05 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ఉ.6.01 నుండి 7.38 వరకు
దుర్ముహూర్తం: ప.11.39 నుండి 12.30 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.04 నుండి 9.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 21.07.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.అష్టమి ప.12.11 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: అశ్విని సా.6.44 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ప.2.36 నుండి 4.15 వరకు
తిరిగి తె.4.45 నుండి 6.26 వరకు(తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 22.07.22
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.నవమి ప.12.31 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: భరణి రా.7.54 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.22 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 23.07.22
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: బ.దశమి ప.1.22 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: కృత్తిక రా.9.29 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.8.43 నుండి 10.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.38 నుండి 7.21 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూన్ 26 – జూలై 9 (2022)

Leave A Reply

Your email address will not be published.