లైంగిక దాడి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌జ్వల్ రేవ‌ణ్ణ అరెస్టు

బెంగ‌ళూరు (CLiC2NEWS): మ‌హిళ‌పై లైంగిక దౌర్జ‌న్యానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జిడిఎస్‌ ఎంపి ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇద్ద‌రు మ‌హిళా ఐపిఎస్ అధికారుల నేతృత్వంలో మ‌హిళా పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర్మ‌నీలో ఉన్న రేవ‌ణ్ణ బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంత‌రం పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు వారెంటు చూపించి అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.