పంచాంగం: జూన్ 16-22 (2024)
పంచాంగం: ఆదివారం, 16.06.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.దశమి రా.2.47 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: హస్త ఉ.10.10 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.6.58 నుండి 8.43 వరకు
దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.41 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.1.46 నుండి 3.33 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 17.06.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.ఏకాదశి తె.4.26 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి ద్వాదశి
నక్షత్రం: చిత్త ప.12.35 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.6.40 నుండి 8.24 వరకు
దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.19 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి
––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 18.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.ద్వాదశి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: స్వాతి ప.2.42 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.8.44 నుండి 10.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.58 వరకు
తదుపరి రా.10.54 నుండి 11.37 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 19.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.5.35 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: విశాఖ సా.4.23 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.8.36 నుండి 10.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36 నుండి 12.28 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 20.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.త్రయోదశి ఉ.6.27 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: అనూరాధ సా.5.41 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.11.36 నుండి 1.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.43 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ప.11.05 నుండి 11.56 వరకు,
తదుపరి సా.4.01 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 21.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: శు.చతుర్దశి ఉ.6.37 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: జ్యేష్ఠ సా.6.22 వరకు
తదుపరి మూల
వర్జ్యం: రా.2.27 నుండి 4.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.59 వరకు
తదుపరి ప.12.28 నుండి 1.20 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 22.06.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: పౌర్ణమి ఉ.6.29 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: మూల రా.6.38 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.5.00 నుండి 6.37 వరకు
తదుపరి తె.4.06 నుండి 5.43 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.5.37 నుండి 7.14 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.41 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
ఏరువాక పౌర్ణమి.
––––––––––––––––––––––––––––
తప్పక చదవండి: పంచాంగం: జూన్ 09- 15 (2024)