పంచాంగం: ఆగ‌స్టు 11- 17 (2024)

ఆదివారం, 11.08.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.సప్తమి రా.3.34 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: స్వాతి తె.5.42 వరకు(తెల్లవారితే సోమవారం)
తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.9.34 నుండి 11.18 వరకు
దుర్ముహూర్తం: సా.4.47 నుండి 5.35 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.09 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
సోమవారం, 12.08.24.
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.అష్టమి తె.4.56 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి నవమి
నక్షత్రం: విశాఖ పూర్తి(24 గంటలు)
వర్జ్యం: ఉ.11.45 నుండి 1.25 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.20 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.53 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––––––––
మంగళవారం, 13.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.నవమి తె.5.51 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి దశమి
నక్షత్రం: విశాఖ ఉ.7.31 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.11.46 నుండి 1.26 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.46 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
బుధవారం, 14.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.దశమి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: అనూరాధ ఉ.8.57 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ప.2.47 నుండి 4.23 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.40 నుండి 12.28 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––
గురువారం, 15.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.దశమి ఉ.6.01 వరకు
తదుపరి ఏకాదశి తె.5.50 వరకు(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.9.54 వరకు
తదుపరి మూల
వర్జ్యం: సా.6.04 నుండి 7.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.59 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.52 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.02 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––
శుక్రవారం, 16.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.ద్వాదశి తె.5.20 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి త్రయోదశి
నక్షత్రం: మూల ఉ.10.21 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.8.45 నుండి 10.21 వరకు
తదుపరి రా.7.57 నుండి 9.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.19 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
వరలక్ష్మి వ్రతము,స్మార్త ఏకాదశి
––––––––––––––––––––––––––––
శనివారం, 17.08.24
–––––––––––––––––––––––
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి: శు.త్రయోదశి రా.4.08 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.20 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: సా.6.12 నుండి 7.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.24 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.38 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
శనిత్రయోదశి
––––––––––––––––––––––––––––

 

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: ఆగ‌స్టు 04 – 10 (2024)

Leave A Reply

Your email address will not be published.