తెలంగాణ‌ ఆరోగ్య శాఖ‌లో 607 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని ఆరోగ్య శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు స‌ర్వ సిద్ధ‌మైంది. ఆరోగ్య శాఖ‌లో 607 అసిస్టెంట్ ప్ర‌ఫెస‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు మెడిక‌ల్ అండ్ హెల్త్ స‌ర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శ‌నివారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. జులై 10వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు. రెండు రోజుల క్రితం డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌, స్చీచ్ థెర‌పిస్ట్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

Leave A Reply

Your email address will not be published.