Kamareddy: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు..
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇద్దరిని ఎంపిక చేశారు. రాజంపేట (Rajampet) మండలం పొందుర్తి (Pondurthi) మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న స్వామి, గాంధారి (Gandhari) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి ఎస్జీటీ భవానీ నిఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ఎస్జీటీలను డిఇఒ అభినందించారు.
[…] Kamareddy: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు.. […]
[…] Kamareddy: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు.. […]