Telangana Global summit: ప్రారంభమైన `గ్లోబల్ సమ్మిట్`
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన `తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్` సోమవారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును…