బంగారంతో పోటీప‌డుతున్న వెండి!

ప‌ట్ట‌పగ్గాలు లేకుండా దూసుకుపోతున్న వెండి

హైద‌రాబాద్ (CLiC2NEWS): అవును… మీరు వింటున్న‌ది నిజ‌మే… ప్ర‌స్తుతం మార్కెట్‌లో వెండి బంగారంతో పోటీప‌డుతోంది.. సంవ‌త్స‌రం కింద‌ట కిలో వెండి ధ‌ర ల‌క్ష‌రూపాయ‌లు దాటితే.. వామ్మో..` అంటూ అంద‌రూ అవాక్క‌య్యారు.

అదే జోరు ఇంకా కొనాసాగిస్తోంది వెండి..
బంగారానికి తానేమి త‌క్కువ కాద‌న్న‌ట్టు సాగుతోంది వెండి ధ‌ర‌లు…

ప్ర‌స్తుతం కిలో వెండిరూ. 1.84 ల‌క్ష‌లు ప‌లుకుతోంది.

మ‌రోవైపు 10 గ్రాముల బంగారం రూ. 1.30 ల‌క్ష‌ల పైనే ధ‌ర కొన‌సాగుతోంది..

అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బంగారం, వెండి ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దానికి తోడు అంత‌ర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ అతి ధారుణంగా పత‌నం కావ‌డ‌ము కూడా మ‌రో కార‌ణంగా నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  స‌బ్‌వేలో నిలిచిపోయిన మెట్రో రైలు

1 Comment
  1. […] Also Read:  బంగారంతో పోటీప‌డుతున్న వెండి! […]

Leave A Reply

Your email address will not be published.