72 గంటల నిరాహార దీక్షను చేపట్టిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ (CLiC2NEWS): భారత రాష్ట్ర సమితి ఎమ్ఎల్‌సి కవిత ధర్నాచౌక వద్ద 72 గంటల నిరాహార దీక్ష (hunger strike)ను చేపట్టారు. ముందుగా బిఆర్ అంబేద్కర్ , పులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా…