మంగళగిరి ఎయిమ్స్‌లో కన్సల్టెంట్ పోస్టులు
AIIMS: మంగళగిరిలోని ఎయిమ్స్‌లో కన్సల్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 10. ఈ నెల 30 వ తేదీ లోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంది.
సీనియర్ ప్రోగ్రామర్ (అనలిస్ట్)
అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ ప్యూజన్ ఆఫీసర్
లా ఆఫీసర్
బయో -మెడికల్ ఇంజినీర్
శానిటరీ ఇన్స్పెక్టర్
అసిస్టెంట్ సెక్యూరిటి ఆఫీసర్
అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్
ఫెర్ఫ్యూషనిస్ట్
కన్సల్టెంట్
కన్సల్టెంట్ (అడ్మినిస్ట్రేషన్ )
అర్హత అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పంపించాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 63 ఏళ్లకు మించకూడదు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులకు ఎంపిక జరుగుతుంది. పూర్తి వివారలకు అభ్యర్థులు www.aiimsmangalagiri.edu.in వెబ్సైట్ చూడగలరు.
[…] […]