NFC: ప‌దో త‌ర‌గ‌తి, ఐటిఐ అర్హ‌త‌తో 405అప్రెంటిస్ ఖాళీలు

NFC: హైద‌రాబాద్‌లోని న్యూక్లియ‌ర్ ప్యూయ‌ల్ కాంప్లెక్స్ (NFC)  నందు వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప‌దో త‌ర‌గ‌తి, ఐటిఐలో ఉత్తీర్ణ‌త సాధించిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 15వ తేదీ లోపు పంపించాల్సి ఉంది.

విద్యార్హ‌త‌ల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుండి 30 ఏళ్లు లోపు ఉండాలి.

ఎంపికైన వారికి స్టైపెండ్ నెల‌కు రూ. 9,600 నుండి రూ. 10,500 వ‌ర‌కు ఉంటుంది.

వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలు

ఫిట్ట‌ర్ – 126

ఎల‌క్ట్రీషియ‌న్ – 53

ట‌ర్న‌ర్ – 35

అటెండెంట్ ఆప‌రేట‌ర్ లేదా కెమిక‌ల్ ప్లాంట్ ఆప‌రేట‌ర్ – 23

ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్స్ – 24

అనుస్ట్రుమెంట్ మెకానిక్స్ – 19

హెషినిస్ట్ – 17

మోటార్ మెకానిక్స్ (వెహిక‌ల్‌)- 4

లాబొరెట‌రీ అసిస్టెంట్ – 1

డ్రాప్ట్స్ మెన్ (మెకానిక‌ల్‌) – 3

సిఒపిఎ – 59

డీసిల్ మెకానిక్ – 4

కార్పెంట‌ర్ – 5

ప్లంబ‌ర్ – 5

వెల్డ‌ర్ – 26

స్టెనో గ్రాఫ‌ర్ (ఇంగ్లీష్‌) – 1

Job News: NFC: ప‌దో త‌ర‌గ‌తి, ఐటిఐ అర్హ‌త‌తో 405అప్రెంటిస్ ఖాళీలు

 

Leave A Reply

Your email address will not be published.