ద‌క్షిణ‌ మ‌ధ్య రైల్వే: 32 ప్ర‌త్యేక రైళ్ల స‌ర్వీసుల పొడిగింపు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక రైళ్ల స‌ర్వీసుల‌ను పొడిగిస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. వేస‌విలో సెల‌వుల కారణంగా ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ఈ నిర్ణ‌యం తీసుకుంది, ఈ రైళ్లు ఏప్రిల్ నుండి జూన్ వ‌ర‌కు నిర్దేశిత స‌ర్వీసులందిస్తామ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు రైళ్లు స‌ర్వీసుల‌ను అందించ‌నున్నాయి.

07605 తిరుప‌తి – ఆకోల‌

07606 అకోలా – తిరుప‌తి

07609 పూర్ణ – తిరుప‌తి

07610 తిరుప‌తి – పూర్ణ‌

07631 హైద‌రాబాద్ – న‌ర‌సాపూర్‌

07632 న‌ర‌సాపూర్ – హైద‌రాబాద్

07481 తిరుప‌తి – సికింద్రాబాద్

07482 సికింద్రాబాద్‌- తిరుప‌తి

07445 కాకినాడ – లింగంప‌ల్లి

07446 లింగంప‌ల్లి – కాకినాడ టౌన్‌

07153 న‌ర‌సాపూర్ – బెంగ‌ళూరు

07154 బెంగ‌ళూరు – న‌ర‌సాపూర్‌

Leave A Reply

Your email address will not be published.