హైద‌రాబాద్ లోక్‌స‌భ స్థానానికి బిఆర్ఎస్ అభ్య‌ర్థి గ‌డ్డం శ్రీనివాస్ యాద‌వ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌ హైద‌రాబాద్ లోక్‌స‌భ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. గ‌డ్డం శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను లోక్‌స‌భ బ‌రిలోకి దించుతున్న‌ట్లు బిఆర్ ఎస్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలంగాణ నుండి బిఆర్ ఎస్ అభ్య‌ర్థులు..

సికింద్రాబాద్ – ప‌ద్మారావుగౌడ్‌

వ‌రంగ‌ల్ – డాక్ట‌ర్ క‌డియం కావ్య‌

నిజామాబాద్ – బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌

మ‌హ‌బూబాబాద్ – మాలోత్ క‌విత‌

జ‌హీరాబాదా్ – అనిల్ కుమార్‌

హైద‌రాబాద్ గ‌డ్డం శ్రీ‌నివాస్ యాద‌వ్‌

మ‌ల్యాజిగిరి – రాగిడి ల‌క్ష్మారెడ్డి

భువ‌న‌గిరి – క్యామ మ‌ల్లేశ్‌

న‌ల్గొండ – కంచ‌ర్ల కృష్ణా రెడ్డి

మెద‌క్ – వెంక‌ట్రామిరెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మ‌న్నె శ్రీ‌నివాస్‌రెడ్డి

చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వ‌ర్‌

ఖ‌మ్మం – నామా నాగేశ్వ‌ర‌రావు

పెద్ద‌ప‌ల్లి – కొప్పుల ఈ శ్వార్‌

క‌రీంన‌గ‌ర్ – వినోద్ కుమార్‌

ఆదిలాబాద్ – ఆత్రం స‌క్కు

Leave A Reply

Your email address will not be published.