హిమాయత్ సాగర్ గెట్లు ఎత్తివేత‌

హిమాయత్ సాగర్ (CLiC2NEWS): హిమాయ‌త్‌సాగ‌ర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న నేపధ్యంలో ఇవాళ (శ‌నివారం) ఉదయం 8 గంటలకు రిజర్వాయర్ మరో రెండు గేట్లను ఒక అడుగు పైకి ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు.

మొత్తం 4 గేట్ల ద్వారా 1400 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీకి వదులుతున్నారు.

ఉస్మాన్ సాగర్:
గండిపేట పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కురుస్తున్న కారణంగా ఈ ఉదయం 8 గంటలకు మూడు వరద గేట్లను రెండు నుండి రెండు అడుగుల ఎత్తుకు పెంచి నాలుగు గేట్ల ద్వారా 960 క్యూసెక్లను ముసిలోకి విడుదల చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.