సిపి సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ
హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం హైదరబాద్ సిటీ పోలీసు కమిషనర్ విసి సజ్జనార్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్టీసీ ఎండి నుండి ఈ మధ్యనే సిపిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ సందర్భంగా సజ్జనార్‌కు చిరు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సజ్జనార్ సైబారాబాద్ సిపిగా పనిచేసిన సందర్భంలో కరోనాపై చిరు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
Also Read: విజయ్ దేవరకొండ కొత్త చిత్రం `రౌడీ జనార్దన్` ప్రారంభం
[…] […]