భార్య వెళ్లిపోయిందనే అక్కసుతో ముగ్గురు పిల్లల్ని చంపేసిన తండ్రి
చెన్నై (CLiC2NEWS): కట్టుకున్న భార్య కాదని వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి ముగ్గురు పిల్లలను చంపేశాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు..
తంజావూర్ జిల్లా మదుక్కూర్ దగ్గర గల గోపాలసముద్రానికి చెందిన వినోద్ కుమార్ (38) డ్రైవర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా పనిచేసుకుంటున్నాడు. అతనికి నిత్య (35)తో విహానం జరిగింది. వీరికి ఓవియా (12), కీర్తి (8), ఈశ్వరన్ (5) అనే పిల్లలు ఉన్నారు.
తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడికి చెందిన ఓ వ్యక్తితో సోషల్ మీడియాలో నిత్యకు పరిచయమయ్యాడు. దాంతో ఈ మధ్యనే ఆరు నెలల కిందట అతనితో నిత్య వెళ్లిపోయింది. ఈ మధ్యనే వినోద్ కుమార్ తన భార్య నిత్యను కలిసి తన వద్దకు రావాలని కోరాడు. దానికి నిత్య నిరాకరించింది.
దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన వినోద్ కుమార్ శుక్రవారం పిల్లలకు స్వీటు ఇచ్చాడు. అవి తింటుండగానే ముగ్గురు పిల్లల గొంతు కోసేశాడు. అనతంరం వినోద్ కుమార్ మదుక్కూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. ఈ ఘటన పై మదుక్కూర్ పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సిపి సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ
[…] భార్య వెళ్లిపోయిందనే అక్కసుతో ముగ… […]
I think this is one of the most significant info for me.
And i am glad reading your article. But wanna remark on some general things, The website style is great, the articles is really great
: D. Good job, cheers
You ought to be a part of a contest for one of the greatest
sites on the internet. I will recommend this web site!
Woah! I’m really digging the template/theme of this site.
It’s simple, yet effective. A lot of times it’s hard to get that “perfect balance” between superb usability and visual appearance.
I must say that you’ve done a amazing job with this.
Also, the blog loads very quick for me on Safari. Exceptional Blog!
Kontol
Hi there Dear, are you in fact visiting this website on a regular basis, if so afterward you
will without doubt take good experience.
These are in fact wonderful ideas in regarding blogging. You have touched some good things here.
Any way keep up wrinting.
Today, while I was at work, my cousin stole my iphone and tested to see if it can survive a 40 foot drop, just so she can be a youtube sensation. My apple ipad is now broken and she has 83 views.
I know this is entirely off topic but I had to share it with someone!
I believe what you published was very logical.
However, think on this, suppose you added a little information? I ain’t
saying your content is not solid, however what if you
added a headline that makes people want more?
I mean భార్య వెళ్లిపోయిందనే అక్కసుతో ముగ్గురు పిల్లల్ని చంపేసిన తండ్రి – Clic2News is a little plain. You might look at Yahoo’s front page and see how they create news headlines to grab viewers to click.
You might add a video or a picture or two to grab people interested about what
you’ve got to say. In my opinion, it would bring your blog a little livelier.
This piece of writing will assist the internet people for setting up new website or even a blog from start to end.
Hi, I do believe this is an excellent web
site. I stumbledupon it 😉 I may revisit yet again since i have bookmarked it.
Money and freedom is the best way to change, may you be rich and
continue to help other people.