విజయ్ దేవరకొండ కొత్త చిత్రం `రౌడీ జనార్దన్` ప్రారంభం
హైదరాబాద్ (CLiC2NEWS): రవి కిరణ్ కోలా దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. వరుస సినిమాలతో టావీవుడ్‌లో దూసుకుపోతున్న విజయ్ తాజా చిత్రం పేరు `రైడీ జనార్దన్`. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.
ఈ మేరకు `రౌడీ జనార్థాన్` ప్రారంభ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు పాల్గొన్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 16 నుంచి ముంబయిలో ప్రారంభం కానుంది. విజయ్ కొత్త సినిమా టైటిల్ భట్టి చూస్తే ఇది కంప్లీట్ యాక్షన్ సినిమాగా వస్తోందని నెట్టింట్లో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Also Read: చైనాపై 100% సుంకాలు: ట్రంప్
[…] […]