పోలీసు కాల్పుల్లో నిజామాబాద్ కానిస్టేబుల్ హ‌త్య కేసు నిందితుడి మృతి

రియాజ్ మృతి ఘ‌ట‌న‌పై స్పందించిన డిజిపి శివ‌ధ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ కానిస్టేబుల్ హ‌త్య కేసు నిందితుడు రియాజ్ మృతిచెందాడు.

వాహ‌నాల దొంగ రియాజ్ (24) ఈ నెల 17వ తేదీన సిసి ఎస్ పోలీస్ స్టేష‌న్ కు చెందిన కానిస్టేబుల్ ప్ర‌మోద్ ను క‌త్తితో పొడిచి చంపిన విష‌యం తెలిసిందే.

కాగా రియాజ్ మృతిపై తెలంగాణ డిజిపి శివ‌ధ‌ర్ రెడ్డి స్పందించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న అత‌డు పోలీసుల‌పై మ‌రోసారి దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. ఆసుప‌త్రిలో బాత్ రూం కు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఒక్క‌సారిగా మ‌ళ్లీ పోలీసుపై దాడికి పాల్ప‌డ్డాడు… ఈ క్ర‌మంలో పోలీసులు అత‌న్ని ప‌ట్టుకునేందుకు తీవ్రంగా య‌త్నించారని .. కానీ రియాజ్ పోసుల ఆయుధాన్ని లాక్కుని కాల్పుల‌కు యత్నించడంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై కాల్పులు జ‌రిపార‌ని తెలిపారు.

ఆదివారం అత‌డిని ప‌ట్టుకునే క్ర‌మంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడు. ఇవాళ మ‌రో కానిస్టేబుల్ ను గాయ‌ప‌రిచి పారిపోయేందుకు యత్నించాడు.. అని డిజిపి వెల్ల‌డించారు.

Alsor Read: ఐఎన్ ఎస్ విక్రాంత్ పై ప్ర‌ధాని దీపావ‌ళి వేడుక‌లు

 

5 Comments
  1. Lockout services near me says

    It’s truly very complicated in this full of activity life to listen news on TV, thus I simply use world wide web for that reason, and obtain the latest information.

  2. ezigarettebeste says

    We are a group of volunnteers and starting a new scheme in our community.
    Your web site provided us with vsluable information to work on. You’ve done an impressive job
    and our whole community will be thankful to you.

  3. 888Starz says

    Wonderful blog! Do you have any helpful hints for aspiring writers?
    I’m planning to start my own site soon but I’m a little lost on everything.
    Would you advise starting with a free platform like WordPress or go for a paid option? There are so
    many choices out there that I’m completely confused
    .. Any tips? Thanks!

  4. sport news of india says

    Impressive article! Sports fans will enjoy this news on global
    events. I rely on sites like this for updates on athletics.
    Everyone should explore sport news of india for fresh updates.

  5. BETANDYOU says

    Hi there everyone, it’s my first visit at this website, and article is genuinely fruitful for me, keep up posting these content.

Leave A Reply

Your email address will not be published.