పంచాంగం: 31 డిసెంబ‌రు (2023) – 6 జ‌న‌వ‌రి (2024)

పంచాంగం: ఆదివారం, 31.12.23
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.చవితి ఉ.10.11 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: మఖ పూర్తి (24 గంటలు)
వర్జ్యం: సా.6.01 నుండి 7.45 వరకు
దుర్ముహూర్తం: సా.4.08 నుండి 4.56 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్ధిక లావాదేవీలు.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 01.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ. పంచమి ప.12.18 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: మఖ ఉ.7.17 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: సా.4.11 నుండి 5.55 వరకు
దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.14 వరకు
తదుపరి ప.2.39 నుండి 3.27 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 02.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.షష్ఠి ప.2.31 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పుబ్బ ఉ.9.56 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: సా.5.56 నుండి 7.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.32 వరకు
తదుపరి రా.10.47 నుండి 11.35 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 03.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.సప్తమి సా.4.36 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తర ప.12.29 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.9.43 నుండి 11.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.42 నుండి 12.30 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.9.02 నుండి 9.59 వరకు, తిరిగి ప.2.01 నుండి 2.46 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 04.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.అష్టమి రా.6.29
తదుపరి నవమి
నక్షత్రం: హస్త ప.2.50 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.11.31 నుండి 1.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.14 నుండి 11.02 వరకు
తదుపరి ప.2.41 నుండి 3.29 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 05.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.నవమి రా.7.55 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: చిత్త సా.4.49 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.10.47 నుండి 12.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.45 నుండి 9.33 వరకు
తదుపరి ప.12.28 నుండి 1.16 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 06.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.దశమి రా.8.54 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: స్వాతి సా.6.22 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.12.14 నుండి 1.54 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.31 నుండి 8.04 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: డిసెంబ‌రు 24-30 (2023)

Leave A Reply

Your email address will not be published.