పంచాంగం: జ‌న‌వ‌రి 7-20 (2024)

పంచాంగం: ఆదివారం, 07.01.24
––––––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.ఏకాదశి రా.9.24 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: విశాఖ రా.7.26
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.11.32 నుండి 1.08 వరకు
దుర్ముహూర్తం: సా.4.12 నుండి 5.00 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి.
––––––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 08.01.24
––––––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.ద్వాదశి రా.9.17 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: అనూరాధ రా.7.58 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.1.36 నుండి 3.12 వరకు
దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.17 వరకు
తదుపరి ప.2.43 నుండి 3.31 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 09.01.24
––––––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.త్రయోదశి రా.8.46 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: జ్యేష్ఠ రా.8.04 వరకు
తదుపరి మూల
వర్జ్యం: తె.3.52 నుండి 5.22 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.47 నుండి 9.35 వరకు
తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 10.01.24
––––––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.చతుర్దశి రా.7.27 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: మూల రా.7.24 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.5.52 నుండి 7.24 వరకు
తదుపరి తె.4.49 నుండి 6.21 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ఉ.11.45 నుండి 12.33 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి
––––––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 11.01.24
––––––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: అమావాస్య సా.6.18 వరకు
తదుపరి పుష్య శుద్ధ పాడ్యమి
నక్షత్రం: పూర్వాషాఢ సా.6.53 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: తె.2.31 నుండి 3.59 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.10.16 నుండి 11.04 వరకు
తదుపరి ప.2.45 నుండి 3.33 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 12.01.24
––––––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.పాడ్యమి సా.4.31 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.45 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.9.33 నుండి 11.01 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.47 నుండి 9.35 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.19 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.33 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు,ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 13.01.24
––––––––––––––––––––––––––––––

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.విదియ ప.2.30 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: శ్రవణం సా.4.24 వరకు
తదుపరి ధనిష్ట
వర్జ్యం: రా.8.09 నుండి 9.37 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.36 నుండి 8.06 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.34 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 14.01.24
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.తదియ ప.12.19 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ధనిష్ట ప.2.50 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.9.34 నుండి 11.02 వరకు
దుర్ముహూర్తం: సా.4.16 నుండి 5.04 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
భోగి పండుగ
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 15.01.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.చవితి ఉ.9.59 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: శతభిషం ప.1.13 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: రా.7.10 నుండి 8.38 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.20 వరకు
తదుపరి ప.2.47 నుండి 3.35 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
మకర సంక్రాంతి,ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 16.01.24
–––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.పంచమి ఉ.7.33 వరకు
తదుపరి షష్ఠి తె.5.12 వరకు (తెల్లవారితే బుధవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.11.29 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.8.29 నుండి 9.57 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.48 నుండి 9.36 వరకు
తదుపరి రా.10.53 నుండి 11.41 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
కనుమ పండుగ
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 17.01.24
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.సప్తమి తె.3.04 వరకు (తెల్లవారితే గురువారం)
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.9.57 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.9.14 నుండి 10.42 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.48 నుండి 12.36 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.09 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
ముక్కనుమ,బొమ్మలనోము ప్రారంభం,సావిత్రి గౌరీవ్రతం
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 18.01.24
–––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.అష్టమి రా.1.06 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: రేవతి ఉ.8.29 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: తె.3.28 నుండి 4.56 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.10.18 నుండి 11.06 వరకు
తదుపరి ప.2.48 నుండి 3.36 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 19.01.24
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.నవమి రా.11.23 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: అశ్వని ఉ.7.14 వరకు
తదుపరి భరణి తె.6.09 వరకు (తెల్లవారితే శనివారం)
వర్జ్యం: సా.4.25 నుండి 5.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.37 వరకు
తదుపరి ప.12.34 నుండి 1.22 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 20.01.24
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.దశమి రా.10.07 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: కృత్తిక తె.5.38 వరకు (తెల్లవారితే ఆదివారం)
తదుపరి రోహిణి
వర్జ్యం: సా.5.55 నుండి 7.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.35 నుండి 8.07 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.32 నుండి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––––––––

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: 31 డిసెంబ‌రు (2023) – 6 జ‌న‌వ‌రి (2024)

Leave A Reply

Your email address will not be published.