పంచాంగం: డిసెంబ‌రు 17-23 (2023)

పంచాంగం: ఆదివారం, 17.12.23

–––––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.పంచమి రా.8.48 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం: శ్రవణం ఉ.8.07 వరకు

తదుపరి ధనిష్ట

వర్జ్యం: ప.11.52 నుండి 1.20 వరకు

దుర్ముహూర్తం: ప.4.01 నుండి 4.49 వరకు

రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు

యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు

శుభసమయాలు: ప.2.11 నుండి 3.23 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.

ధనుర్మాసం ప్రారంభం, నాగపూజ.

–––––––––––––––––––––––––

పంచాంగం: సోమవారం, 18.12.23

–––––––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం,  హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.షష్ఠి సా.6.29 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం: దనిష్ట ఉ.6.35 వరకు

తదుపరి శతభిషం తె.4.49 వరకు (తెల్లవారితే మంగళవారం)

వర్జ్యం: ప.1.17 నుండి 2.45 వరకు

దుర్ముహూర్తం: ప.12.19 నుండి 1.07 వరకు

తదుపరి ప.2.30 నుండి 3.12 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

శుభసమయాలు: లేవు

సుబ్రహ్మణ్యషష్ఠి, స్కంద వ్రతం.

–––––––––––––––––––––––––

పంచాంగం: మంగళవారం, 19.12.23

–––––––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.సప్తమి సా.4.02 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం: పూర్వాభాధ్ర రా.3.12 వరకు

తదుపరి ఉత్తరాభాధ్ర

వర్జ్యం: ఉ.10.47 నుండి 12.17 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.25 వరకు

తదుపరి రా.10.39 నుండి 11.31 వరకు

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు

యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––

పంచాంగం: బుధవారం, 20.12.23

––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.అష్టమి ప.1.55 వరకు

తదుపరి నవమి

నక్షత్రం: ఉత్తరాభాధ్ర రా.1.39వరకు

తదుపరి రేవతి

వర్జ్యం: ప.12.11 నుండి 1.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుండి 12.19 వరకు

రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు

యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––

పంచాంగం: గురువారం, 21.12.23

–––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.నవమి ఉ.11.37 వరకు

తదుపరి దశమి

నక్షత్రం: రేవతి రా.12.17 వరకు

తదుపరి అశ్వని

వర్జ్యం: ప.12.59 నుండి 2.30 వరకు

దుర్ముహూర్తం: ప.10.06 నుండి 10.52 వరకు

తదుపరి ప.2.31 నుండి 3.15 వరకు

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు

యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

శుభసమయాలు: సా.4.03 నుండి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

–––––––––––––––––––––––––

పంచాంగం: శుక్రవారం, 22.12.23

–––––––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.దశమి ఉ.9.38 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం: అశ్వని రా.11.07 వరకు

తదుపరి భరణి

వర్జ్యం: రా.7.18 నుండి 8.52 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.42 నుండి 9.26 వరకు

తదుపరి ప.12.21 నుండి 1.05 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు

శుభసమయాలు: ప.2.11 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

–––––––––––––––––––––––––

పంచాంగం: శనివారం, 23.12.23

––––––––––––––––––––––

శ్రీ శోభకృత్‌నామ  సంవత్సరం,

దక్షిణాయణం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి: శు.ఏకాదశి ఉ.7.56 వరకు

తదుపరి ద్వాదశి తె.6.21 వరకు(తెల్లవారితే ఆదివారం)

నక్షత్రం: భరణి రా.10.16 వరకు

తదుపరి కృత్తిక

వర్జ్యం: ఉ.8.23 నుండి 9.55 వరకు

దుర్ముహూర్తం: ఉ.6.29 నుండి 7.58  వరకు

రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

శుభసమయాలు: లేవు

వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి,

–––––––––––––––––––––––––


త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: డిసెంబ‌రు 1 -16 (2023)

Leave A Reply

Your email address will not be published.