పంచాంగం: 14 డిసెంబ‌రు 2025- 10 జ‌న‌వ‌రి 2026

పంచాంగం: ఆదివారం, 14.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.దశమి రా.8.35 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: హస్త ఉ.10.58 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.7.36 నుండి 9.20 వరకు
దుర్ముహూర్తం: సా.3.55 నుండి 4.41 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.34 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 15.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.ఏకాదశి రా.10.04 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: చిత్త ప.12.53 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.7.03 నుండి 8.48 వరకు
దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు
తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 16.12.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.ద్వాదశి రా.12.02 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: స్వాతి ప.3.11 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.9.23 నుండి 11.09 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు
తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ధనుస్సంక్రమణం ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 17.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.త్రయోదశి రా.2.11 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: విశాఖ సా.5.43 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.10.09 నుండి 11.55 వరకు
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 18.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.చతుర్దశి తె.4.24 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి అమావాస్య
నక్షత్రం: అనూరాధ రా.8.21 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.2.33 నుండి 4.19 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు
తదుపరి ప.2.29 నుండి 3.13 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 19.12.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: అమావాస్య తె.6.27 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి పుష్య శుద్ధ పాడ్యమి
నక్షత్రం: జ్యేష్ఠ రా.10.56 వరకు
తదుపరి మూల
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.23 వరకు
తదుపరి ప.12.19 నుండి 1.03 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 20.12.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.పాడ్యమి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: మూల రా.1.15 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ఉ.7.42 నుండి 9.27 వరకు
తదుపరి రా.11.26 నుండి 1.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.26 నుండి 7.55 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 21.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.పాడ్యమి ఉ.8.11 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పూర్వాషాఢ రా.3.08 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.11.34 నుండి 1.15 వరకు
దుర్ముహూర్తం: సా.3.57 నుండి 4.44 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 22.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.విదియ ఉ.9.34 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: ఉత్తరాషాఢ తె.4.47 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి శ్రవణం
వర్జ్యం: ప.11.47 నుండి 1.29 వరకు
దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు
తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు:…లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 23.12.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.తదియ ఉ.10.27 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: శ్రవణం తె.5.54 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: ఉ.8.59 నుండి 10.39 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు
తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 24.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.చవితి ఉ.10.51 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ధనిష్ఠ తె.6.24 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి శతభిషం
వర్జ్యం: ప.10.00 నుండి 11.38 వరకు
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.1.40 నుండి 2.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 25.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.పంచమి ఉ.10.43 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: శతభిషం తె.6.29 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: ప.1.38 నుండి 3.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.06 నుండి 10.50 వరకు
తదుపరి ప.2.29 నుండి 3.13 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 26.12.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.షష్ఠి ఉ.10.06 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పూర్వాభాద్ర తె.6.03 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: ప.12.37 నుండి 2.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.39 నుండి 9.23 వరకు
తదుపరి ప.12.19 నుండి 1.03 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 27.12.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.సప్తమి ఉ.9.01 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.5.18 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి రేవతి
వర్జ్యం: ప.3.13 నుండి 4.44 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.26 నుండి 7.55 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 28.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.అష్టమి ఉ.7.34 వరకు
తదుపరి నవమి తె.5.44 వరకు (తెల్లవారితే సోమవారం)
నక్షత్రం: రేవతి తె.4.04 వరకు (తెల్లవారితే సోమవారం)
తదుపరి అశ్వని
వర్జ్యం: సా.4.35 నుండి 6.07 వరకు
దుర్ముహూర్తం: సా.4.03 నుండి 4.45 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 29.12.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.దశమి తె.3.45 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి ఏకాదశి
నక్షత్రం: అశ్వని రా.2.46 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా.11.00 నుండి 12.30 వరకు
దుర్ముహూర్తం: ప.12.16 నుండి 1.00 వరకు
తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 30.12.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.ఏకాదశి రా.1.29 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: భరణి రా.1.11 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ప.11.45 నుండి 1.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు
తదుపరి రా.10.37 నుండి 11.29 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 31.12.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.ద్వాదశి రా.11.10 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: కృత్తిక రా.11.33 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ప.12.22 నుండి 1.51 వరకు
దుర్ముహూర్తం: ప.11.34 నుండి 12.18 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 01.01.26
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.త్రయోదశి రా.8.49 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: రోహిణి రా.9.53 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.2.27 నుండి 3.56 వరకు
తదుపరి రా.3.07 నుండి 4.37 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.19 నుండి 11.03 వరకు
తదుపరి ప.2.44 నుండి 3.28 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 వరకు తిరిగి సా.4.09 నుండి 5.51 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 02.01.26
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: శు.చతుర్దశి రా.6.31 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: మృగశిర రా.8.17 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె.4.10 నుండి 5.40 వరకు (తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.35 వరకు
తదుపరి ప.12.32 నుండి 1.16 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.41 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 03.01.26
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి: పౌర్ణమి సా.4.23 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: ఆరుద్ర రా.6.50 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.07 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 04.01.26
–––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.పాడ్యమి ప.2.30 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పునర్వసు సా.5.41 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.6.18 నుండి 7.48 వరకు
తదుపరి రా. 1.21 నుండి 2.55 వరకు
దుర్ముహూర్తం: సా.4.08 నుండి 4.56 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయలు: ప.2.03 నుండి 3.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 05.01.26
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.విదియ ప.12.51 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పుష్యమి సా.4.44 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: తె.5.16 నుండి 6.50 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.12 వరకు
తదుపరి ప.2.40 నుండి 3.24 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 06.01.26
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.తదియ ప.11.33 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఆశ్లేష సా.4.13 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: తె.4.09 నుండి 5.44 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.49 నుండి 9.30 వరకు
తదుపరి రా.10.46 నుండి 11.40 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు.
సంకటహర చతుర్ధి.
––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 07.01.26
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.చవితి ఉ.10.44 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: మఖ సా.4.05 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.12.12 నుండి 1.49 వరకు
దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.29 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.07 నుండి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 08.01.26
–––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.పంచమి ఉ.10.22 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పుబ్బ సా.4.26 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.11.52 నుండి 1.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.17 నుండి 11.01 వరకు
తదుపరి ప.2.41 నుండి 3.25 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 09.01.26
––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.షష్ఠి ఉ.10.31 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తర సా.5.16 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.2.08 నుండి 3.49 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.49నుండి 9.34 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.41 నుండి 2.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 10.01.26
–––––––––––––––––––––
శ్రీ విశ్వావసునామ సంవత్సరం,
దక్షిణాయనం, హేమంత ఋతువు,
పుష్య మాసం
తిథి: బ.సప్తమి ప.11.11 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: హస్త సా.6.37 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.3.11 నుండి 4.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.38 నుండి 8.04 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
––––––––––––––––––––––
త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: డిసెంబ‌రు 7-13 (2025) 

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: 14 డిసెంబ‌రు 2025- 10 జ‌న‌వ‌రి 2026 […]

Leave A Reply

Your email address will not be published.