పంచాంగం: జూలై 09-22 (2023)

పంచాంగం: ఆదివారం, 09.07.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ. సప్తమి రా. 1.23 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా. 1.15 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: ఉ. 11.35 నుండి 1.08 వరకు
దుర్ముహూర్తం: సా.4.50 నుండి 5.43 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.11 నుండి 3.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 10.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ.అష్టమి రా. 9.33 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: రేవతి రా. 12.12 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: ప. 12.43 నుండి 2.15 వరకు
దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.23 వరకు
తదుపరి ప. 3.08 నుండి 3.58 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 11.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ.నవమి రా. 10.04 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: అశ్వని రా.11.31 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: రా. 7.36 నుండి 9.11 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.10 నుండి 9.04 వరకు
తదుపరి రా. 10.58 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 12.07.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ. దశమి రా.8.57 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: భరణి రా. 11.12 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: ఉ. 8.59 నుండి 10.34 వరకు
దుర్ముహూర్తం: ప.11.40 నుండి 12.32 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 13.07.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ.ఏకాదశి రా. 8.20 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: కృత్తిక రా. 11.22 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ. 11.16 నుండి 12.54 వరకు
దుర్ముహూర్తం: ఉ. 9.04 నుండి 10.08 వరకు
తదుపరి ప. 3.08 నుండి 3.59 వరకు
రాహుకాలం: ప. 1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ. 6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.02 నుండి 5.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
సర్వ ఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 14.07.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ.ద్వాదశి రా. 8.09 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: రోహిణి రా. 11.59 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప. 3.45 నుండి 5.25 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.12 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.24 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 15.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ.త్రయోదశి రా. 8.29 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: మృగశిర రా. 1.04 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ఉ. 5.48 నుండి 7.31 వరకు
దుర్ముహూర్తం: ఉ. 5.34 నుండి 7.20 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.42 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
శని త్రయోదశి.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 16.07.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: బ.చతుర్దశి రా.9.23 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: ఆరుద్ర రా.2.42 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: ఉ.10.03 నుండి 11.46 వరకు
దుర్ముహూర్తం: సా. 4.51 నుండి 5.43 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 17.07.23
––––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం
తిథి: అమావాస్య రా.10.38 వరకు
తదుపరి అధిక శ్రావణ శు.పాడ్యమి
నక్షత్రం: పునర్వసు తె.4.44 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి పుష్యమి
వర్జ్యం: ప.3.43 నుండి 5.26 వరకు
దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.58 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం ప్రారంభం.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 18.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.పాడ్యమి రా.12.19 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: పుష్యమి పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.1.31 నుండి 3.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.05∙వరకు
తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 19.07.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం , వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.విదియ రా.2.14 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పుష్యమి ఉ.7.05 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: రా.9.15 నుండి 11.02 వరకు
దుర్ముహూర్తం: ప.11.41 నుండి 12.32 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 20.07.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం , వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.తదియ రా.3.12 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఆశ్లేష ఉ.9.41 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: రా.10.59 నుండి 12.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.11 నుండి 5.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 21.07.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం , వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.చవితి పూర్తి(24 గంటలు)
నక్షత్రం: మఖ ప.12.13 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.9.05 నుండి 10.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.05 వరకు
తదుపరి ఉ,12,32 నుండి 1,21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం,22.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.చవితి ఉ.6.15 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: పుబ్బ ప.2.45 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.10.35 నుండి 12.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.39 నుండి 7.22 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూన్ 25 – జూలై 8

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూలై 09-22 (2023) […]

Leave A Reply

Your email address will not be published.