పంచాంగం: జూలై 23-29 (2023)

ఆదివారం, 23.07.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.పంచమి ఉ.7.54 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: ఉత్తర సా.4.55 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.1.59 నుండి 3.40 వరకు
దుర్ముహూర్తం: సా.4.48 నుండి 5.42 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
సోమవారం, 24.07.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.షష్ఠి ఉ.9.12 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: హస్త సా.6.44 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: రా.3.11 నుండి 4.53 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.23 వరకు
తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.31 నుండి 1.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
మంగళవారం, 25.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.సప్తమి ఉ.10.04 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: చిత్త రా.8.05 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.1.53 నుండి 3.32 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.04 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
బుధవారం, 26.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.అష్టమి ఉ.10.25 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: స్వాతి రా.8.55 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.2.36 నుండి 4.15 వరకు
దుర్ముహూర్తం: ప.11.41 నుండి 12.30 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
గురువారం, 27.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.నవమి ఉ.10.17 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: విశాఖ రా.9.17 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.1.15 నుండి 2.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.47 వరకు
తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––
శుక్రవారం, 28.07.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.దశమి ఉ.9.38 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: అనూరాధ రా.9.10 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.2.38 నుండి 4.14 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.04 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.34 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––
శనివారం, 29.07.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
దక్షిణాయనం, వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం
తిథి: శు.ఏకాదశి ఉ.8.34 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: జ్యేష్ఠ రా.8.40 వరకు
తదుపరి మూల
వర్జ్యం: తె.4.20 నుండి 5.54 వరకు(తెల్లవారితే ఆదివారం)
దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.23 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూలై 09-22 (2023)

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: జూలై 23-29 (2023) […]

Leave A Reply

Your email address will not be published.