పంచాంగం: మే 14-27 (2023)

పంచాంగం: ఆదివారం, 14.05.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: బ.నవమి ఉ.5.46 వరకు
తదుపరి దశమి రా.3.34 వరకు
నక్షత్రం: శతభిషం ఉ. 11.27 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం: సా.5.26 నుండి 6.56 వరకు
దుర్ముహూర్తం: సా.4.35 నుండి 5.26 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
శ్రీ హనుమజ్జయంతి.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 15.05.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: బ.ఏకాదశి రా.1.32 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.9.57 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.7.05 నుండి 8.36 వరకు
దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.11 వరకు
తిరిగి ప.2.55 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వ ఏకాదశి.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 16.05.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: బ.ద్వాదశి రా.11.45 వకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.8.46 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.8.20 నుండి 9.53 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.55 వరకు
తదుపరి రా.10.47 నుండి 11.32 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 17.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: బ.త్రయోదశి రా.10.22 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: రేవతి ఉ.7.52 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: రా.3.23 నుండి 4.56 వరకు
దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.22 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 18.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: బ.చతుర్దశి రా.9.20 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: అశ్వని ఉ.7.20 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.4.53 నుండి 6.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.46 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 19.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: అమావాస్య రా.8.48 వరకు
తదుపరి జ్యేష్ఠ శు.పాడ్యమి
నక్షత్రం: భరణి ఉ.7.11 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.7.23 నుండి 9.02 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.55 వరకు
తదుపరి ప.12.22 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 20.05.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు.పాడ్యమి రా.8.43 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: కృత్తిక ఉ.7.34 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: రా.12.09 నుండి 1.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.31 నుండి 7.11 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.35 నుండి 11.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 21.05.23
–––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు. విదియ రా.9.11 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: రోహిణి ఉ.8.26 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.2.22 నుండి 4.04 వరకు
దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.31 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శు¿¶ సమయాలు: ఉ.8.55 గంటలకు మిథునలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, అక్షర స్వీకారం. రా.2.22 గంటలకు మీనలగ్నంలో గృహప్రవేశాలు.
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 22.05.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు.తదియ రా.10.06 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: మృగశిర ఉ.9.53 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: సా.6.54 నుండి 8.37 వరకు
దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.14 వరకు
తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ఉ.8.53 గంటలకు మిథునలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, విద్యారంభం, గృహప్రవేశాలు..
––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 23.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు.చవితి రా.11.30 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఆరుద్ర ఉ.11.42 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: రా.12.47 నుండి 2.33 వర కు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.55 వరకు
తదుపరి రా.10.50 నుండి 12.21 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శు¿¶ సమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 24.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు.పంచమి రా.1.11 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పునర్వసు ప.1.55 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.10.43 నుండి 12.29 వరకు
దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.23 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.04 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 25.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు.షష్ఠి రా.3.10 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: పుష్యమి సా.4.22 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.9.46 నుండి 10.39 వరకు
తదుపరి ప.2.56 నుండి 3.47 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.8.41 గంటలకు మిథునలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకారం, క్రయవిక్రయాలు.
రోహిణీ కార్తె ప్రారంభం. అరణ్యక గౌరీవ్రతం.
–––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 26.05.23
––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు.సప్తమి తె.5.11 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి ఆష్టమి
నక్షత్రం: ఆశ్లేష రా.7.01 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.6.33 నుండి 8.22 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.54 వరకు
తదుపరి ప.12.23 నుండి 1.14 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 27.05.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం
తిథి: శు.అష్టమి పూర్తి(24గంటలు)
నక్షత్రం: మఖ రా.9.54 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.8.15 నుండి 10.03 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.28 నుండి 7.11 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌ చ‌ద‌వండి: పంచాంగం: ఏప్రిల్ 30- మే 13 (2023)

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి:  పంచాంగం: మే 14-27 (2023) […]

Leave A Reply

Your email address will not be published.