పంచాంగం: అక్టోబరు 12 -18 (2025)
ఆదివారం, 12.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.షష్ఠి రా.7.51 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: మృగశిర రా.7.45 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: రా.3.43 నుండి 5.15 వరకు
దుర్ముహూర్తం: సా.4.05 నుండి 4.52 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
సోమవారం, 13.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.సప్తమి రా.5.48 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: ఆరుద్ర రా.6.27 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: తె.5.56 నుండి 7.28 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు
తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 14.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.అష్టమి సా.4.03 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: పునర్వసు సా.5.25 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: రా.1.12 నుండి 2.45 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు
తదుపరి రా.10.34 నుండి 11.23 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 15.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.నవమి ప.2.41 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పుష్యమి సా.4.46 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: తె.5.25 నుండి 7.00 వరకు (తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 16.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.దశమి ప.1.40 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఆశ్లేష సా.4.29 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: తె.4.35 నుండి 6.12 వరకు (తెల్లవారితే శుక్రవారం)
దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.37 వరకు
తదుపరి ప.2.30 నుండి 3.17 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: సా.4.33 నుండి 5.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 17.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.ఏకాదశి ప.1.09 వరకు, తదుపరి ద్వాదశి
నక్షత్రం: మఖ సా.4.41 వరకు, తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.12.54 నుండి 2.33 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు
తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు. సర్వ ఏకాదశి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 18.10.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.ద్వాదశి ప.1.07 వరకు,తదుపరి త్రయోదశి
నక్షత్రం: పుబ్బ సా.5.21 వరకు, తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.12.55నుండి 2.36 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
తప్పకచదవండి: https://clic2news.com/category/panchangam/
[…] Also Read :పంచాంగం: అక్టోబరు 12 -18 (2025) […]
[…] తప్పకచదవండి: పంచాంగం: అక్టోబరు 12 -18 (2025) […]