పంచాంగం: అక్టోబరు 19-25 (2025)
––––––––––––––––––––––––
ఆదివారం, 19.10.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.త్రయోదశి ప.1.35 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఉత్తర రా.6.34 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.3.32 నుండి 5.15 వరకు
దుర్ముహూర్తం: సా.4.01 నుండి 4.46 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ఉ.9.01 నుండి 10.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు. మాస శివరాత్రి, నరకచతుర్దశి
––––––––––––––––––––––––
సోమవారం, 20.10.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: బ.చతుర్దశి ప.2.38 వరకు
తదుపరి అమావాస్య
నక్షత్రం: హస్త రా.8.12 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: తె.4.55 నుండి 6.39 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు
తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.
––––––––––––––––––––––––
మంగళవారం, 21.10.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం
తిథి: అమావాస్య సా.4.05 వరకు
తదుపరి కార్తిక శుద్ధ పాడ్యమి
నక్షత్రం: చిత్త రా.10.15 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: తె.4.26 నుండి 6.13 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.03 వరకు
తదుపరి రా.10.34 నుండి 11.23 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు. కేదార వ్రతాలు.
––––––––––––––––––––––––
బుధవారం, 22.10.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.పాడ్యమి సా.5.54 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: స్వాతి రా.12.41 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.11 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.06 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు. కార్తీక మాస ప్రారంభం.
––––––––––––––––––––––––
గురువారం, 23.10.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.విదియ రా.7.56 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: విశాఖ రా.3.17 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: ఉ.6.53 నుండి 8.39 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.10 నుండి 9.57 వరకు
తదుపరి ప.2.30 నుండి 3.17 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
భగినీహస్త భోజనం.
––––––––––––––––––––––––
శుక్రవారం, 24.10.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.తదియ రా.10.05 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: అనూరాధ తె.5.55 వరకు (తెల్లవారితే శనివారం)
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ఉ.7.43 నుండి 9.29 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.03 వరకు
తదుపరి ప.12.10 నుండి 12.56 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.2.06 నుండి 2.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు.
త్రిలోచన గౌరీవ్రతం.
––––––––––––––––––––––––
శనివారం, 25.10.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తిక మాసం
తిథి: శు.చవితి రా.12.07 వరకు
తదుపరి çపంచమి
నక్షత్రం: జ్యేష్ఠ పూర్తి (24 గంటలు)
వర్జ్యం: ప.12.05 నుండి 1.51 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.29 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
నాగుల చవితి.
–––––––––––––––––––––––
తప్పకచదవండి: పంచాంగం: అక్టోబరు 12 -18 (2025)
[…] తప్పకచదవండి:పంచాంగం: అక్టోబరు 19-25 (2025) […]