పంచాంగం: న‌వంబ‌రు 2-15 (2025)

ఆదివారం, 02.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.ద్వాదశి రా.1.14 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.55 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం: రా.11.09 నుండి 12.41 వరకు
దుర్ముహూర్తం: సా.3.55 నుండి 4.41 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
క్షీరాబ్ది ద్వాదశి.
–––––––––––––––––––––––––
సోమవారం, 03.11.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.త్రయోదశి రా.11.35 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.12.59 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం: రా.12.21 నుండి 1.52 వరకు
దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు
తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
మంగళవారం, 04.11.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: శు.చతుర్దశి రా.9.29 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: రేవతి ప.11.44 వరకు
తదుపరి అశ్విని
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు
తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
వైకుంఠ చతుర్దశి.
–––––––––––––––––––––––––
బుధవారం, 05.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: పౌర్ణమి రా.7.13 వరకు
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: అశ్విని ఉ.10.16 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: ఉ.6.31 నుండి 8.01 వరకు
తదుపరి రా.7.15 నుండి 8.45 వరకు
దుర్ముహూర్తం: ప.11.23 నుండి 12.08 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
కార్తీక పౌర్ణమి, 33 పున్నములనోము .
–––––––––––––––––––––––––
గురువారం, 06.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.పాడ్యమి సా.4.52 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: భరణి ఉ.8.41 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం: రా.7.50 నుండి 9.19 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.03 నుండి 11.56 వరకు తదుపరి సా.4.03 నుండి 5.52 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
––––––––––––––––––––––––––
శుక్రవారం, 07.11.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.విదియ ప.2.29 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: కృత్తిక ఉ.7.00 వరకు
తదుపరి రోహిణి తె.5.19 వరకు (తెల్లవారితే శనివారం)
వర్జ్యం: రా.9.52 నుండి 11.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు
తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.42 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
–––––––––––––––––––––––––
శనివారం, 08.11.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.తదియ ప.12.09 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: మృగశిర రా.3.47 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ప.10.34 నుండి 12.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.38 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.36 నుండి 11.51 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
సంకటహరచతుర్ధి.
–––––––––––––––––––––––
ఆదివారం, 09.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.చవితి ఉ.9.55 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: ఆరుద్ర రా.2.30 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: ప.11.44 నుండి 1.17 వరకు
దుర్ముహూర్తం: సా.3.53 నుండి 4.36 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
సోమవారం, 10.11.25
–––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.పంచమి ఉ.7.59 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పునర్వసు రా.1.17 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ప.1.50 నుండి 3.22 వరకు
దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు
తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
మంగళవారం, 11.11.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.షష్ఠి ఉ.6.16 వరకు
తదుపరి సప్తమి తె.4.48 వరకు (తెల్లవారితే బుధవారం)
నక్షత్రం: పుష్యమి రా.12.33 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ఉ.9.03 నుండి 10.36 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు
తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
బుధవారం, 12.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.అష్టమి రా.3.48 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ఆశ్లేష రా.12.09 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ప.1.08 నుండి 2.42 వరకు
దుర్ముహూర్తం: ప.11.23 నుండి 12.08 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
గురువారం, 13.11.25
––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.నవమి రా.3.48 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: మఖ రా.12.16 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ప.12.12 నుండి 1.48 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు
తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––––
శుక్రవారం, 14.11.25
–––––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.దశమి రా.3.23 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: పుబ్బ రా.12.47 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ.8.26 నుండి 10.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు
తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
శనివారం, 15.11.25
––––––––––––––––––––––
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి: బ.ఏకాదశి తె.4.00 వరకు (తెల్లవారితే ఆదివారం)
తదుపరి ద్వాదశి
నక్షత్రం: ఉత్తర రా.1.54 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: ఉ.8.20 నుండి 10.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.38 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.40 నుండి 11.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
సర్వ ఏకాదశి.
–––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: అక్టోబ‌రు 26- న‌వంబ‌రు 1 (2025)

1 Comment
  1. […] పంచాంగం: ఆదివారం, 16.11.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి: బ.ద్వాదశి తె.5.10 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి త్రయోదశి నక్షత్రం: హస్త రా.3.33 వరకు తదుపరి చిత్త వర్జ్యం: ఉ.10.59 నుండి 12.41 వరకు దుర్ముహూర్తం: సా.3.52 నుండి 4.35 వరకు రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– సోమవారం, 17.11.25 ––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి: బ.త్రయోదశి పూర్తి(24 గంటలు) నక్షత్రం: చిత్త తె 5.26 వరకు(తెల్లవారితే మంగళవారం) తదుపరి స్వాతి వర్జ్యం: ప.12.05 నుండి 1.49 వరకు దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు శుభసమయాలు: ప.1.31 నుండి 1.57 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు. ––––––––––––––––––––––––– మంగళవారం, 18.11.25 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి: బ.త్రయోదశి ఉ.6.40 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం: ప.11.38 నుండి 1.24 వరకు దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.09 వరకు తదుపరి రా.10.27 నుండి 11.18 వరకు రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు శుభసమయాలు: లేవు మాస శివరాత్రి, శ్రీ కృష్ణాంగారక చతుర్దశి ––––––––––––––––––––––––– బుధవారం, 19.11.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి: బ.చతుర్దశి ఉ.8.34 వరకు తదుపరి అమావాస్య నక్షత్రం: స్వాతి ఉ.7.53 వరకు తదుపరి విశాఖ వర్జ్యం: ప.2.04 నుండి 3.50 వరకు దుర్ముహూర్తం: ప.11.23 నుండి 12.08 వరకు రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు శుభసమయాలు: లేవు ––––––––––––––––––––––––– గురువారం, 20.11.25 –––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం తిథి: అమావాస్య ఉ.10.36 వరకు తదుపరి మార్గశిర శుద్ధ పాడ్యమి నక్షత్రం: విశాఖ ఉ.10.24 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం: ప.2.50 నుండి 4.36 వరకు దుర్ముహూర్తం: ఉ.9.53 నుండి 10.38 వరకు తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు శుభసమయాలు: లేవు –––––––––––––––––––––––––– శుక్రవారం, 21.11.25 ––––––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: శు.పాడ్యమి ప.12.47 వరకు తదుపరి విదియ నక్షత్రం: అనూరాధ ప.1.02 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: రా.7.13 నుండి 8.59 వరకు దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు శుభసమయాలు: లేవు పోలి స్వర్గం వ్రతం ––––––––––––––––––––––––– శనివారం, 22.11.25 –––––––––––––––––––––– శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి: శు.విదియ ప.2.50 వరకు తదుపరి తదియ నక్షత్రం: జ్యేష్ఠ ప.3.33 వరకు తదుపరి మూల వర్జ్యం: రా.12.18 నుండి 2.03 వరకు దుర్ముహూర్తం: ఉ.5.57 నుండి 7.38 వరకు రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు శుభసమయాలు: సా.3.38 నుండి 4.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు. ––––––––––––––––––––––– త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: న‌వంబ‌రు 2-15 (2025) […]

Leave A Reply

Your email address will not be published.