కోడూరులో నీట మునిగిన పొలాల‌ను ప‌రిశీలించిన ప‌వ‌న్‌

కోడూరు (CLiC2NEWS): మొంథా తుఫాన్ ముంపున‌కు గురైన పంట పొలాల‌ను ఎపి డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిశీలించారు.

గురువారం కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని కోడూరు మండ‌లం కృష్ణాపురం గ్రామంలో ప‌వ‌న్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మోకాలి లోతు వ‌ర‌ద ముంపున‌కు గురైన పొలాల్లోకి దిగి పంట చేల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. అన్ని ర‌కాలుగా ప్ర‌భుత్వం ఆందుకుంటుంద‌ని వారికి భ‌రోసాను ఇచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.