హైదరాబాద్, మేనేజ్‌లో స్టెనోగ్రాఫర్ల పోస్టులు
మెట్రిక్యులేషన్ , ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై.. ఇంగ్లిష్ టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) .. ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
జూనియర్ స్టెనో గ్రఫర్ -2
అప్పర్ డివిజన్ క్లర్క్-1
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -1
మల్టీ – టాస్కింగ్ స్టాఫ్-3
దరఖాస్తు ఫీజు జూనియర్ స్టెనో గ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్‌లకు రూ. 500.. ఇతర పోస్టులకు రూ.350. ఎస్సి/ ఎస్టి/ దివ్యాంగులు/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళలకు రూ.150.
దరఖాస్తులకు చివరి తేదీ.. జులై 28.
ఎంపిక అభ్యర్థుల సాధించిన విద్యార్హతలు, రాతపరీక్ష, టైప్ టెస్టింగ్‌లతో ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
పోస్టులను అనుసరించి 18-30 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులు
స్టెనో గ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్‌లకు నెలకు వేతనం రూ.25 వేల నుండి రూ.81 వేల వరకు ఉంటుంది.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.19 వేల నుండి రూ. 63,200..
మల్టీ – టాస్కింగ్ అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 18వేల నుండి రూ.56,900గా ఉంది.