TS: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో 56 శాతం బాలికలు, 52 శాతం బాలురు ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది. ఫలాతాల కోసం… వెబ్‌సైట్‌ను https://tsbie.cgg.gov.in/ లాగిన్ అవొచ్చు
తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 2,24,012 మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు తెలిపింది.