Jailer 2: రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Cinema News: ‘జైల‌ర్’ చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న సినిమా ‘జైల‌ర్ 2′(Jailer 2). నెల్స‌న్ దిలీప్ కుమార్ డైర‌క్ష‌న్‌లో ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా క‌ళానిధి మార‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని తెలుపుతూ  వీడియో రిలీజ‌యింది. దీనిని స‌న్ పిక్చ‌ర్స్ రిలీజ్ చేసింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 15న ‘జైల‌ర్ 2’ చిత్రం విడుద‌ల కానుంది.

Jailer 2 movie

ఈ చిత్రంలో ర‌మ్మ‌కృష్ణ , మోహ‌న్‌లాల్ , శివ‌రాజ్‌కుమార్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఖ‌రారు చేసింది. జైల‌ర్ చిత్రం ఎక్క‌డ పూర్త‌యిందో.. అక్క‌డి నుండే సీక్వెల్ ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Vizianagaram: యువ‌తిని పురుగుల మందు తాగ‌మ‌ని బ్లాక్‌మెయిల్‌..!

Leave A Reply

Your email address will not be published.