ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు అందుకున్న విదేశీ పురస్కారాలు..
Foreign awards received by Prime Minister Narendra Modi so far..
భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే . 2014 నుండి ఇప్పటి వరకు మోడీ అనేక విదేశీ పురస్కారాలు అందుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలు..
2016 ఏప్రిల్ 3న ..సౌదీ అరేబియా యొక్క రెండవ అత్యున్నత పురస్కారం
2016 జూన్ 4 ఆప్ఘనిస్తాన్ యొక్క అత్యున్నత పురస్కారం (అమానుల్లా ఖాస్ ఆదేశం)
2018 ఫిబ్రవరి 10 గ్రాండ్ కాలర్ .. పాలస్తీనా అత్యున్నత పురస్కారం
2019 జూన్ 8 కాలర్.. మాల్దీవులు
2019 ఆగస్టు 24 కాలర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ .. (జాయెద్ ఆర్డర్)
2019 ఆగస్టు 24 బహ్రెయిన్ యెక్క మూడవ అత్యున్నత పురస్కారం.. (ఆర్డర్ ఆప్ ది రినైసాన్స్)
2020 డిసెంబర్ 21 చీఫ్ కమాండర్.. లెజియన్ ఆప్ మెరిట్ యెక్క అత్యున్నత పురస్కారం. (లెజియన్ ఆఫ్ మెరిట్)
2023 మే 22 ఫిజి యెక్క అత్యున్నత పురస్కారం .. (ఆర్డర్ ఆఫ్ ఫిజి)
2023 మే 22 పాపువా న్యూ గినియా
2023 జూన్ 25 .. ఈజిప్టు అత్యున్నత పురస్కారం .. (ఆర్డర్ ఆఫ్ ది నైలు)
2023 జులై 14 .. ప్రాన్స్ అత్యున్నత పురస్కారం (లెజియస్ ఆఫ్ ఆనర్)
2023 ఆగస్టు 25 . గ్రీస్ యొక్క రెండవ అత్యున్నత పురస్కారం
2024 మార్చి 22 .. భూటాన్ ..( ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్)
ఈ పురస్కారం 2021 డిసెంబర్ 17న ప్రకటించారు.
2024 జులై 9 .. రష్యా.. (ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ)
ఈ పురస్కారం 2019 ఏప్రిల్ 12న ప్రకటించబడింది
2024 నవంబర్ 17.. నైజీరియా యొక్క రెండవ అత్యున్నత పురస్కారం.. (ఆర్డర్ ఆఫ్ ది నైజర్)
2024 నవంబర్ 20 .. డొమినికా
2024 నవంబర్ 20.. గయానా
2024 డిసెంబర్ 22 .. కువైట్ .. (ముబారక్ ది గ్రేట్ ఆర్డర్)
2025 మార్చి 5.. బార్బడోస్ .. (ఆర్డర్ ఆఫ్ ప్రీడం ఆఫ్ బార్బడోస్)
2024 నవంబర్ 20న ప్రకటించబడింది
2025 మార్చి 11 .. మారిషస్ .. (ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కి ఆఫ్ ది హిందూ)
2025 ఏప్రిల్ 5.. శ్రీలంక .. (శ్రీలంక మిత్ర విభూషణ)
2025 జూన్ 16.. సైప్రస్ .. (ఆర్డర్ ఆఫ్ మకారియోస్)
2025 జులై2 .. ఘనా.. (ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆప్ ఘనా)
2025జులై 4 ట్రినిటాడ్ మరియు టొబాగో రిపబ్లిక్
2025 జులై 8.. బ్రెజిల్ .. (ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్)
2025 జులై 9 నమీబియా .. (వెల్విట్షియా క్రమం)
