TS: రాష్ట్రంలో పలు కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌లు ఖరారు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని పేర్కొన్నారు. ఇటీవల మూడు కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయంతెలిసినదే.
కొత్త నియమించిన ఛైర్మన్లు:
- తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ – ఆకుల లలిత
- బేవరేజస్ కార్పొరేషన్ ఛైర్మన్ – గజ్టెల నగేశ్
- స్టేట్ టెక్నాలజి సర్వీసెస్ ఛైర్మన్ – పాటిమీది జగన్మోహన్ రావు
- తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ – జూలూరి గౌరి శంకర్
- షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ – డూదిమెట్ల బాలరాజు యాదవ్