‘3 బిహెచ్‌కె’ చిత్రం తెలుగు ట్రైల‌ర్‌ విడుద‌ల

3 BHK: శ‌ర‌త్‌కుమార్‌, సిద్దార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘3 బిహెచ్‌కె’. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం సొంతిల్లు కోసం క‌నే క‌ల‌.. అది నెర‌వేర్చుకోవ‌డం కోసం ప‌డే క‌ష్టాలు ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమా వ‌చ్చే నెల 4వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ముందుగా త‌మిళంలో ఈ ట్రైల‌ర్ ఇప్ప‌టికే రిలీజయింది. తాజాగా తెలుగు ట్రైల‌ర్‌న్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో శ‌ర‌త్‌కుమార్ , సిద్ధార్థ్ తండ్రీ కొడుకులుగా న‌టించారు.

Leave A Reply

Your email address will not be published.